Jayam jayaṁ mana yesuke – జయం జయం మన యేసుకే
Jayam jayaṁ mana yesuke – జయం జయం మన యేసుకే
“జయం జయం మన యేసుకే
మరణం గెలిచిన క్రీస్తుకే” “2”
“స్తుతులర్పించెదము
స్తోత్రము చేసెదము” “2”
“పునరుత్ధానుడైన క్రీస్తుని
మహిమపరచెదము” “2”
” జయం జయం ”
1.”పాపములేని యేసుడు
సిలువలో పాపికై మరణించి” “2”
“మూడవదినమున
తిరిగి లేచెను” “2”
“మరణపు ముల్లును విరిచెను” “2”
” జయం జయం ”
2.”పాపము చేసి మానవుడు
కోల్పోయిన అధికారమును” “2”
“సిలువను గెలిచి
తిరిగి తెచ్చెను” “2”
“సాతాను బలమును గెలిచెను” “2”
” జయం జయం ”
3.”పాపము విడిచి సోదరా
ప్రభుసన్నిధికి రారమ్ము” “2”
“పునరుత్ధాన శక్తితో నింపి” “2”
“పరలోకమునకు చేర్చును” “2”
” జయం జయం ”
* * * * * *
రచన.,స్వరకల్పన.,
జాన్ కెనడి బేతపూడి.,
సంగీతం.,
కే.వై.రత్నం.,
గానం.,
ధనుంజయ్.
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."