Jayamu Keerthanalu Jaya Sabdamutho – జయము కీర్తనలు జయశబ్ధముతో
Jayamu Keerthanalu Jaya Sabdamutho – జయము కీర్తనలు జయశబ్ధముతో
జయము కీర్తనలు జయశబ్ధముతో రయముగా పాడండి
జయము జయమాయెను లెండి జయమే క్రీస్తుని చరిత్ర యంతట
జయమే మరణమున గూడ జయమే నిత్యమును సద్విలాస్
1. యేసుక్రీస్తు ప్రభువొందిన జయమే ఎల్లవారికౌను కోరిన యెల్లవారికౌను
వేడిన యెల్లవారికౌను నమ్మిన యెల్లవారికౌను యేసుపేరే మీ చిక్కులపెన
వేసికొన్న జయము జయమని వ్రాసికొన్న జయము సద్విలాస్
2. జయము రాకపూర్వంబే జయమను జనులకు జయమౌను
స్తుతించు జనులకు జయమౌను స్మరించు జనులకు జయమౌను
ప్రకించు జనులకు జయమౌను జయము జయమని
కలవరించిన జయమే బ్రతుకెల్ల ఇకనపజయ పదమే కల్ల సద్విలాస్
3. అక్షయ దేహు దాల్చితి నీవు ఆనందమొందుమీ లక్షల కొలది
శ్రమలు వచ్చిన లక్ష్యము పెట్టకుమీ నీవు లక్ష్యము పెట్టకుమీ సద్విలాస్
4. తుపాకి బాంబు కత్తి బల్లెము తుక్కు తుక్కు తుక్కు
అపాయమేమియు రాదు నీకు అదినీకులొక్కు నిజము
అదినీకేలొక్కు సద్విలాస్
5. వచ్చివేసిన దేవుని సభకు చేరుదము రండి త్వరలో యేసును
కలిసికొని దొరలౌదము రండి నిజముగా దొరలౌదము రండి సద్విలాస్
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."