Jolapaadi ninnu nenu ooyalupena song lyrics – జోల పాడి నిన్ను నేను ఉయలూపేనా కన్నా
Jolapaadi ninnu nenu ooyalupena song lyrics – జోల పాడి నిన్ను నేను ఉయలూపేనా కన్నా
జోల పాడి నిన్ను నేను ఉయలూపేనా కన్నా
ఉయలూపేనా..
పేద తల్లి లాలి పాట నిదురపుచ్చేనా చిన్నా
నిదురపుచ్చేనా..
బజ్జో కన్నా లాలి – బుజ్జి నాన్నా లాలి
పావనాత్మ లాలి – ఇది అమ్మ పాడె లాలి (1)
¶జోల పాడి¶
1. నా కంటి పాప – నా కాంతి రేఖ (2)
నిరు పేద తల్లిని ఏమివ్వగలను
నా గర్భమే నీకు కోవెల
నీ తోడిదే నాకు వెన్నెల
నీవు లేకుంటే ఈ లోకమే చీకటి వల..
ఈ లోకమే చీకటి వల..
¶బజ్జో కన్నా¶
2. నా కన్న తండ్రీ నా నోము పండీ
కన్నీటి బ్రతుకునా పన్నీరు వైతివీ
నీ నవ్వులె పారిజాతమూ
నీ చూపులే సుప్రభాతమూ
నీవు తోడుంటే ఈ బ్రతుకే తీయని వరం
ఈ బ్రతుకే తీయని వరం
¶బజ్జో కన్నా¶
Jolapaadi ninnu nenu ooyalupena Telugu christmas song lyrics
- లాలి లాలి జోల పాటల || Telugu Christmas Song ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు || VK Henry #christmassongs
- లాలి లాలి జొలాలి – Laali Laali Jolaali song lyrics
- లాలి లాలి జొలాలి – Laali Laali Jo Laali Telugu Christmas Song lyrics
- కమనీయమైన – Kamaneeyamaina
- Telugu Christians Songs Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."