Kaluvarigiri Pai – కలువరి గిరిపై సిలువ పైన
Kaluvarigiri Pai – కలువరి గిరిపై సిలువ పైన
కలువరి గిరిపై సిలువ పైన
చిందించెను యేసు తన రక్తమే ||కలు||
నా పాపముల కొరకై నా దోషముల కొరకై-2
||కలు||
1.శాంతమైన మోముపైన ఉమ్మి వేసిరా -2
కొరడాలతో కొట్టి శిరస్సు పైన
ముండ్ల కిరీటమే పెట్టిరా ||కొ||
||నా||
2.కాళ్లు చేతుల మేకులు కొట్టి నిన్ను బాధించిరా-2
ఏలి ఏలి లామా సభక్తాయని
బాధతో కేక వేసెనా ||ఏలి||
||నా||
3.దాహమనగా చేదు చిరకను త్రాగనిచ్చిరా -2
నిన్ను నీవే రక్షించుకొనుమని జనులు
హేళనగా గేలిచేసెరా ||నిన్ను||
||నా||
4.సమాప్తమై..నదనుచూ ఆత్మను
తండ్రికప్పగించెనా-2
ప్రక్కలోన ఈటెతో గ్రక్కున పొడవగా
రక్తమును నీరు కారెనా ||ప్రక్క|
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."