Krupa Chupinchinadhi – నీ సిలువే నాకు వరమై
Krupa Chupinchinadhi – నీ సిలువే నాకు వరమై
పల్లవి: నీ సిలువే నాకు వరమై
కృప చూపించినది కలుషము బాపినది
శాశ్వత కాలములకు సరిపోయినది సర్వలోకమునకు సువార్త ఇది
అను పల్లవి: నీ సిలువే నాకు శరణం నాకు మార్గం నాకు గమ్యం నీ శిరమే వంచితివా నాకై దేవా
చరణం1:
మరణపు ఊబి నుండి
నన్ను పైకి లేవనెత్తి నీవు మరణము పొందినంతగా ప్రేమ చూపితివి
విధేయతను చూపితివి విమోచన నిచ్చితివి రక్షణను నిచ్చుటకు రిక్తునిగా మారితివి
చరణం2:
నా ఘోర శిక్ష నుండి నన్ను నీవు తప్పించుటకు నీ శరీరము నలిగినంతగా అంగీకరించితివి
విముక్తినిగా చేసితివి వినయమును నేర్పితివి మోక్షమును చేర్చుటకు వారధిగా మారితివి
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."