క్షమియించుమయ్యా ఓ యేసయ్యా – Kshaminchumayya O Yesayya
క్షమియించుమయ్యా ఓ యేసయ్యా – Kshaminchumayya O Yesayya
క్షమియించుమయ్యా… ఓ యేసయ్యా…
లెక్కకు మించిన నా పాపాలు…
ఎనలేని నీ కృపను నాపైన చూపి విస్తార దోషాలను మన్నించయ్యా
- దినదినము నీ నుండి వేరైపోయి – పాపాల ఊబిలో కూరితినయ్యా…
నీవిచ్చిన సమయాన్ని నిర్లక్ష్యం చేసి – నిన్నెంతో ఆయాస పెట్టితి దేవా ||క్షమియించు॥ - నా త్రోవకు వెలుగైన నీ వాక్యము వీడి – ప్రార్థించే చేతులకు సంకెళ్ళు వేసి…
శరీర నేత్రాసల బానిసనై – ఎంతో డంబముతో జీవించితినయ్యా ||క్షమియించు॥ - మోసాలతో పైపై వేషాలతో – ఎందరినో మాటలతో నమ్మించితి….
నాలోని కపటాన్ని దాచేసి – అందరిని వేలెత్తి చూపించితినయ్యా ||క్షమియించు॥
4 నీవంటె భయభక్తులు వదిలేసినాను – నీవిచ్చు ఐశ్వర్యం కోల్పోయినాను…
పలుమార్లు నీవు, నన్ను గద్ధించినా – లోబడలేదయ్యా నను మన్నించయ్యా
||క్షమియించు॥
Kshaminchumayya O Yesayya Telugu good friday song lyrics
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."