దావీదుపురమందు నేడు – Davidupuramandu nedu song lyrics
దావీదుపురమందు నేడు – Davidupuramandu nedu song lyrics
పల్లవి:
దావీదుపురమందు నేడు రక్షకుడు నీకై జన్మించెను (2)
ఆయనే ప్రభువైన క్రీస్తని ఆయనే రక్షించే యేసని (2)
నడచివచ్చారు మహాజ్ఞానులు
తెలుసుకున్నారు గొర్రెలకాపరులు (2)
ఆయనను చూసి పరవశించిరి ఈయనే క్రీస్తని ఆనందించిరి (2)
||దావీదు||
చరణం 1:
నీ కొరకే యేసు పుట్టాడని గమనించూ గమనించూ
రక్షించే దేవుడని విశ్వసించూ విశ్వసించూ (2)
నేడే మారుమనసుతో జన్మించు
నీ హృదిలో యేసుని వెలిగించు(2)
యేసే సత్యమని జీవా మార్గమని వెంబడించుమూ (2)
||దావీదు||
చరణం 2:
పాపులను పిలిచి పరిశుద్ధులుగా
మార్చెనుగా మార్చెనుగా
ప్రేమా కనికరము సమాధానము
ఇచ్చెనుగా ఇచ్చెనుగా (2)
భారాన్ని మోసేటి ప్రజలందరికీ
విశ్రాంతినిస్తాడు యేసు దేవుడు (2)
స్తుతులు మహిమ ఘనత
ప్రభావము యేసుకే చెల్లింతుమూ (2)
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: christmas songschristmas songs teluguGujarati Christmas Songhindi christmas songsJesus Songs Telugukannada christmas songslatest christmas songslatest new telugu christian songslatest telugu christian songslatest telugu christmas song 2022latest telugu christmas songslatest telugu christmas songs 2022Latest Telugu Christmas songs 2023malayalam christmas songsNew Christmas Songstelugu christian songsTelugu Christian Songs 2022telugu christian songs latestTelugu Christmas Dance SongsTelugu Christmas songsTelugu Christmas Songs 2022