Bethlahemulo Yesu puttenu song lyrics – బెత్లహేములో యేసుపుట్టెను
Bethlahemulo Yesu puttenu song lyrics – బెత్లహేములో యేసుపుట్టెను
పల్లవి. బెత్లహేములో యేసుపుట్టెను – అందుకే అందరికీ పండుగ నేడు
1. అడవిలున్న గొల్లల్లంతా వెలుగు చూచిరి
ఆనంద భరితులై గంతులు వేసిరి
ఈ కార్యం ప్రభువు మనకు తెలియజేసేనని
మనమెల్లి యేసయ్యను చూద్దాం రండి || 2 ||
2. తూర్పు దేశపు జ్ఞానులు చుక్కను చూచిరి
లేఖనముల నుండి వాక్యమును చూచిరి
బెత్లెహేము నందు యేసు పుట్టెనని
ప్రవక్తల్ ప్రవచించిన వాక్యం చూచిరి || 2 ||
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Ha Hallelujah Telugu Christmas song lyrics – ఆహా హల్లెలూయా
- Aa Madhya Ratrilo – ఆ మద్య రాత్రిలో
- Aa Urilo Sandadi Telugu christmas song lyrics – బేత్లెహేములో ఆ ఊరిలో సందడి
- Aaha Aaha Santhoshame – అహా ఆహా ఎంతో ఆనందమే
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."