Lokarakshakudu – లోక రక్షకుడు ఉదయించేను
Lokarakshakudu – లోక రక్షకుడు ఉదయించేను
లోక రక్షకుడు ఉదయించేను
మానవాళిని రక్షింపను “2”
ఎంత సంతసామో భువికి ఆనందము “2”
హలేలూయ హలేలూయ
హలేలూయ హలేలూయ “2”
హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్
మెర్రి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ “లోక రక్షకుడు ”
1.వేవేల దూతల గణములతో
కొనియాడాబడుచున్న ఆ దేవుడు
దీనుడై సాత్వీకుడై ధరణికేతించేను “2” “హలేలూయ ”
2.తూర్పు దేశపు జ్ఞానులు
చుక్కను కనుగొని పయనించి
బేత్లేహేమునకు చేరిరి కానుక లర్పించిరి “2” “హలేలూయ ”
3.రాత్రి వేళలో కాపరులు
మందను కాయు చుండగా
దేవధూత ప్రత్యక్షమై శుభవార్త చాటేను “2” “హలేలూయ “
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."