Madhuram Madhuram – మధురం మధురం మధురాతి మధురం
Madhuram Madhuram – మధురం మధురం మధురాతి మధురం
పల్లవి:
మధురం మధురం మధురాతి మధురం
యేసయ్య నీవు చూపిన మమకారం
ఆ జుంటే తేనే ధారలలో దాగి ఉన్నదా. ఈ లోక స్నేహాలలో కొలువై ఉందా
నీ ప్రేమలోని దాగి ఉంది మాధుర్యము
నీ ప్రేమే నాకెంతో రమణీయము
చరణం: 1
నెమ్మదిలేని వేళ నీ ప్రేమే నన్ను లాలించుచున్నది వెలివేయబడిన ప్రతిసారి నీ ప్రేమే ఆదరించుచున్నది. తల్లి ఒడిలో పొందే ఆలాలనా
తండ్రి చెంతనే దొరికే ఆ ఆదరణ
నీ ప్రేమలోనే మాత్రమే ఇమిడి ఉన్నది.
నా మనసుకు నెమ్మది కలిగించుచున్నది
చరణం : 2
అధికారంతో కాక ఆత్మీయతతో నన్ను హత్తుకున్నది.
పాపినని ఎంచక బిడ్డగా నన్ను స్వీకరించింది.
పువ్వులలో దాగివున్న మకరందం సెలయేటి నీటిలో దాగే ఆ చల్లదనం
నీ ప్రేమ పలకరింపుతో చిలకరించుచున్నది.
బలహీన సమయంలో బలపరుచున్నది.
Madhuram Madhuram song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."