మధురము యేసుని నామము – Madhuramu yesuni naamamu
మధురము యేసుని నామము – Madhuramu yesuni naamamu
మధురము యేసుని నామము – మార్గము సత్యము జీవము – ఆయనే మధురము (2)
ఆనందము – అతి ఆశ్చర్యము (2)
చెప్పనశక్యము మహిమా యుక్తము – రక్షణ ఆనందము (2) || మధురము (1) –> 1 Peter (పేతురు) 1:8,9
మారుమనసును – పొందిన సుదినము (2)
పరమున ప్రభువును దూతలు కూడిరి – పరవసించిరి అమరము (2) || మధురము (1) –> Luke (లూకా) 15:10
ఆరాధింతును అతిశయింతును (2)
జత చేర్చెను నను జీవ గ్రంధమున ఆయనే మధురము (2)|| మధురము (1) –> Luke (లూకా) 10:20
పంట పోయినా – పశువు రాలినా (2)
శత్రువు సైతము తీయగ జాలని – ఈ సంతోషము మధురము (2) || మధురము (2) –> Habakkuk (హబక్కూకు) 3:17,18 & John (యోహాను సువార్త) 16:22
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Prathi udayam nee – ప్రతి ఉదయం
- Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."