నీ ప్రేమ మధురము – Ni prema madhuramu
నీ ప్రేమ మధురము – Ni prema madhuramu
నీ ప్రేమ మధురము – నీ కృప అమరము
నీ దయతో నిరతము – మమ్మును కావుము
ఈ కష్ట సమయము – తోడుగా నిలువుము
ప్రతిక్షణం మమ్మును – నీ నీడలో దాయుము
యేసయ్యా – యేసయ్యా ఒక మాట సేలవిమ్మయా
మము స్వస్థపరచుమయా
1. నే కృంగియున్నాను – పోరాడి ఓడాను
మార్గమే మరచిన నాకు – త్రోవ చూపుమయా
నా కష్టకాలములో – నా దుఃఖదినములలో
నా ప్రతి శోధనలు నీవు తొలగించుమయా
2. నీ సన్నిధిలో సంతోషం – నే పొందియున్నాను
దినమెల్ల కీర్తించెదన్ నిను కొనియాడెదన్
నా చెంత నీవుంటే – నేనేల భయపడుదున్
ఏ అపాయము రాకుండా కాపాడుమయా
మము స్వస్థపరచుమయా – Mamu swasthaparachumaya
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Prathi udayam nee – ప్రతి ఉదయం
- Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: 21 savage6ix9inea boogie wit da hoodiecardi bchinese christian songsCjCYRIL RAJdcgdoe boydoja catdrakedrink champsfivio foreignfl studio tutorialFuturegunnaHana Joycehood moviej colejackboyjapanese christian songsjuice wrldkid laroikodak blackkorean christian songskorean christmas songslil durklil teccalil tjaylil yachtymeek millmoney manmoneybagg yonardo wicknba youngboyNicki Minajplayboi cartipolo gpost malonepro tools tutorialroddy ricchSam K KiransaweetieSharon Philipstreet fightstelugu christian songstravis scotttype beatyoung thug