మానవా ఓ మానవా – Manava o Manava
మానవా… ఓ.. మానవా..
నువు చేసే పాపములు మానవా.. ! (2)
నీకై నాకై మరణించెను యేసు..
మన పాప భారమును మోసెను ఆ క్రీస్తు..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
1. C.C కెమెరాలకే భయపడిపోతుంటావు .. -సృష్టికర్త దేవున్నే మరచిపోతుంటావు …(2)
కొంత వరకే రా కెమెరాలు చూస్తుంటాయి..
మన దేవుడు లోకమంతా చూస్తున్నాడు….(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
2. తప్పులు ఎన్నో చేసి తప్పించుకుంటావు…
ఈ లోకంలో గెలిచి విర్ర వీగు తుంటావు…(2)
నీ తప్పులన్నీ లెక్కించే ఒక రోజు ఉందిరా… ఆ దేవుని ఎదుటే నీకు తీర్పు ఉంది రా…(2)
తెలుసురా.. నీకంత తెలుసురా..
అయినా కాని నీవు మారవురా.. (2)
3)చ: మన దేవుని ప్రేమనే ఎరుగలేకున్నావు-
ఆ తండ్రి చిత్తమునే గ్రహియింప కున్నావు.. (2)
కొన్ని దినములేరా నీకు సమయమున్నది…
ఆ తర్వాత ఆ దేవుని రాకడున్నది ..(2)
తెలుసురా.. నీకంత తెలుసురా
అయినా కాని నీవు మారవురా (2)
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."