Manchu kanna Chala Nainadi – మంచుకన్న చల్లనైనది
Manchu kanna Chala Nainadi – మంచుకన్న చల్లనైనది
పల్లవి: మంచుకన్న చల్లనైనది
జుంటె తేనెకన్నా మధురమైనది
నా యేసుప్రేమా…. నా యేసు ప్రేమా…..॥మంచు॥
1. ఆపదలలో నేను అల్లాడుచున్న వేళలో
అక్కున నను జేర్చి నీవు – ఆదరించినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
2. ఏ అండ లేకుండా – ఒంటరినై ఉన్న నన్ను
నీ అండనాకు జూపి – ధైర్యమిచ్చినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
3. సాతాను సంకెళ్ళతో – సమసి ఉన్న నన్ను నీవు విడిపించినావు – విముక్తినిచ్చినావు
నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదునో ॥మంచు॥
Manchu kanna Chala Nainadi song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."