మట్టితో మనిషిని చేసి – Mantitho Manishini Chesi
మట్టితో మనిషిని చేసి – Mantitho Manishini Chesi
మట్టితో మనిషిని చేసి నీ ఊపిరి బానిలో ఉంచి
ఆ మట్టిని మహిమగా మార్చి ( నీ స్వరూపము మాకించిన దేవుడవు 2)
వందనం యేసయ్యా వందనం యేసయ్యా స్తోత్రము యేసయ్య స్తోత్రము యేసయ్య ( మట్టితో మనిషిని…)
(1) తల్లి గర్భములో రూపింపగమునుపే ప్రతీష్టించుకున్నావు
జనములకు ప్రవర్థగ నియమించావు
నీ ప్రాణాలిక గొప్పదయ్యా నా యేసయ్యా (2) ( వందనం యేసయ్యా…… 2) స్తోత్రము యేసయ్యా…..2) ( మట్టితో మనిషిని….)
( 2 ) నీలి సారిపై నను వుంచావు నీ కిష్టమైన పాత్రగా నను మలిచావు ఘనమైన సాధనముగా నను నిలిపావు నీ తలంపులు ఉన్నతం నా యేసయ్యా (2) వందనం యేసయ్యా….2) ( స్తోత్రము యేసయ్యా….2) మట్టితో మనిషిని….)
Mantitho Manishini Chesi lyrics, Telugu christian song
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."