Mata Thappanivaadavu neeye yesayya – మాట తప్పనివాడవు నీవే యేసయ్య
Mata Thappanivaadavu neeye yesayya – మాట తప్పనివాడవు నీవే యేసయ్య
మాట తప్పనివాడవు నీవే యేసయ్యా
మాట ఇచ్చి నెరవేర్చే రాజువు నీవయ్యా-2
వేలాది స్తోత్రాలు స్తుతులు నీకయ్యా
మార్పులేని నీ ప్రేమకు వందనాలయ్యా-2
- దావీదుతో నీవు మాట ఇచ్చినావయ్య
సత్య ప్రమాణమే నీవు చేసినవయ్యా-2
అభిషేకమిచ్చావు రాజునే చేశావయ్య
శాశ్వత నీ కృపను చూపించినావయ్యా -2
స్థాపించినావయ్య నిత్య సింహాసనమే -2 - యాకోబుతో నీవు మాట యిచ్చినావయ్యా
వాగ్దాన భూమికే నడిపించావయ్యా-2
ఇశ్రాయేలని బ్రతుకునే మార్చావయ్యా
ఒంటరియైన వాణ్ణి గొప్ప జనం చేసావయ్యా-2
కునుకక నిద్రించక కాపాడుచున్నావు 2 - నీవు నా దాసుడవు నేను నిన్ను మరువనని
పేరు పెట్టి పిలిచావు భయపడకన్నావు-2
వాగ్దానమిచ్చావు కృపతో నడిపావు
నీ పాద సేవలో నన్ను నిలబెట్టావు-2
నిన్ను నే విడువనని తోడై యున్నావు
ఎన్నడెడబాయనని నాలో వున్నావు
ఆరాధన నీవే – నా ఆశయు నీవే
Mata Thappanivaadavu neeye yesayya lyrics, Mata Thappanivaadavu neeye yesayya song lyrics
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
