మౌనరాగాలు మీటుచున్న ఓ మనసా – Maunaragalu mitucunna o manasa
మౌనరాగాలు మీటుచున్న ఓ మనసా – Maunaragalu mitucunna o manasa
పల్లవి ” మౌనరాగాలు మీటుచున్న ఓ మనసా
ఎందుకే నీకు ఈ నిరాశ (2)
ప్రభుని స్తుతియించి పాడుము
మదినందు సంతోషం చూడుము (2)
1. మూగబోయిన నీ బ్రతుకున అశాంతియే జీవితమా
నిరాశ నిస్పృహలతో – కృంగుటే సర్వస్వమా (2)
సిలువలో బలియైన యేసయ్యను చూడుము (2)
ఆ సిలువను చేరుము శాంతిని పొందుము (2) ||మౌనరాగాలు||
2. పాపినై నేను బ్రతుకుచుండగా
నా చేయి పట్టి రక్షించెను (2)
నా తోడుండెను నన్ను నడుపుచుండెను (2)
నే విడువనని కృప చూపుచుండెను (2) ||మౌనరాగాలు||
3. వెండి బంగారం కంటే మిన్నైనవి
జుంటి తేనే ధారకంటే – మధురమైనవి (2)
త్రోవచూపుచున్నవి – నెమ్మదిచ్చున్నవి
అవియే నీ వాక్కులై యున్నవి (2) ||మౌనరాగాలు||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."