Na Adugulu sthiraparachi song lyrics – నా అడుగులు స్థిరపరచి
Na Adugulu sthiraparachi song lyrics – నా అడుగులు స్థిరపరచి
నా అడుగులు స్థిరపరచి – నీ స్వాస్థ్యము నాకిచ్చీ
పోషించు చున్న దేవా నీకే స్తోత్రం ||2||
స్తోత్రమయా యేసయ్య స్తుతి స్తోత్రము
స్తోత్రమయా పరమతండ్రి స్తుతి స్తోత్రము ||2||
1.. అబ్రాహామును అడుగడుగున ఆశీర్వాదించిన
దేవా ||2||
ఇసుక రేణువులంత విస్తారమైన – నీ జనులను పోషించు చున్నావు ||2||
యెడబాయక కనికర కృప చూపుచున్నావు ||2||
స్తోత్రమయా ||
2.. యాకోబును దినదినము దీవించిన దేవా ||2||
ఆకాశ నక్షత్రములంత విస్తారమైన – నీ ప్రజలను ప్రేమించు చున్నావు ||2||
కష్టసుఖాలను యెరిగి తోడుగా ఉన్నావు ||2|| స్తోత్రమయా ||
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."