Na atmatho anandamutho – ఆత్మారాధన
నా ఆత్మతో ఆనందముతో స్తుతియింతును
విరిగి నలిగిన హృదయము నీకే అర్పింతును } 2
పరవశించి నే పాడగా నాలో నిన్నే నింపవా
కరములెత్తి కీర్తించగా ఆత్మతో అభిషేకించవా } 2
ఆరాధనా స్తుతి ఆరాధానా… ఆరాధనా స్తుతి ఆరాధానా… } 2 || నా ఆత్మతో ||
ఆత్మ రూపుడవు అమరత్వుడవు
ఆది అంతములు నీవే
లేనివాటిని ఉన్నవాటిగా పిలిచే యెహోవా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వసియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా } 2 || ఆరాధనా ||
మహాదేవుడవు మృత్యుంజయుడవు
మంచి కాపరివి నీవే
మొదటివాడవు కడపటివాడవు నీవే యేసయా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వసియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా } 2 || ఆరాధనా ||
జీవదాతవు నిత్యుడవు
మహిమ స్వరూపుడ నీవే
సర్వసత్యమునకు మమ్ము నడుపునది
నీవే పరిశుద్ధాత్ముడా } 2
ఒక్కరైయున్న దేవుడవు నాపై వసియించవా
నీలా నన్ను మార్చుటకు నాలో నివసించవా } 2 || ఆరాధనా!! !! నా ఆత్మతో ||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsAwit pang Ginoobengali christian songbhojpuri christian songbisayabisaya christian songcebuanocebuano christian songcebuano songchinese christian songsChordsChristian songsDevotionalegyptian christian songsenglish christian songsfrench christian songsgerman christian songsGinoogospel songsgujarati christian songhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christianjesús..Kahimayaan sa GinookantaKaraokekorean christian songsLyricsmalayalam christian songsmarathi christian songMusicMusic lyricsNew Musicnew videoodia christian songpolish christian songsportuguese christian songsrussian christian songsSongspanish christian musicspanish christian songswahili christian songstagalogtagalog christian songstagalog songtagalog worship songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsWorship songyoruba christian songs