నా మనసార వందనం – Na Manasara Vandhanam
నా మనసార వందనం – Na Manasara Vandhanam
గడచినకాలమంతా నీ కృపలో కాచిన దేవా వందనం
కృప కనికరములు మాపై చూపిన యేసుదేవా వందనం
ఏసయ్యా వందనం నా మనసార స్తోత్రము
1.నా తోడువై నిడవై న తండ్రివై
నా ఆక్కరలను తీర్చే నా కాపరి నీవై
నీ చల్లనీ చూపుతో నన్ను నీవు చూసావు
నీ చేతి నీడలో నన్ను నీవు దాచవు
ఏమివగలను నా ఏసయ్యా
ఏసయ్యా వందనం నా మనసార స్తోత్రము
2.నా గురివై గమ్యం చేర్చే అధరినీవై
న చేయిపట్టి నన్ను నడిపే మర్గంనీవై
నీ రక్తము చిందించి శుధునిగా చేశావు
నీ రక్షణ నాకించి బ్రతికించుచున్నావు
ఏమివగలను నా ఏసయ్యా
ఏసయ్యా వందనం నా మనసార స్తోత్రము
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: 2020 December Gujarati song2020 Gujarati Christmas song2020 Gujarati Natal song2020 Gujarati Song2020 Natal songAnugrah musicAnugrah music gadatanugrah music PaulAnugrah music teamchristmas songscover songsDecember song newEsther ManishaGujarati Christmas Songhindi christmas songsJoseph Raj Rickykannada christmas songsmalayalam christmas songsNew Gujarati Christian SongNew Gujarati Christmas songNew Gujarati Natal SongNew Gujarati SongPaul Gavittelugu christian songsTelugu Christmas songsદુનિયા બનાવનારો ઇસુ તારનારો