Na Neethi Suryuda Bhuvinelu Yesayya – నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
Na Neethi Suryuda Bhuvinelu Yesayya – నా నీతి సూర్యుడా భువినేలు యేసయ్యా
నా నీతి సూర్యుడా – భువినేలు యేసయ్యా
సరిపోల్చలేను నీతో- ఘనులైన వారిని (2)
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి (2) ||నా నీతి||
శ్రమలలో – బహుశ్రమలలో- ఆదరణ కలిగించెను
వాక్యమే – కృపావాక్యమే – నను వీడని అనుబంధమై (2)
నీమాటలే – జలధారాలై – సంతృప్తి నిచ్చెను
నీమాటలే – ఔషధమై – గాయములు కట్టెను
నీ మాటే మధురం
రాజులకే……… మహారాజవు
కృపచూపే…….. దేవుడవు
నడిపించే……… నజరేయుడా
కాపాడే……….. కాపరివి ||నా నీతి||
మేలులకై – సమస్తమును – జరిగించుచున్నావు నీవు
ఏదియు – కొదువ చేయవు – నిన్నాశ్రయించిన వారికి (2)
భీకరమైన కార్యములు – చేయుచున్నవాడా
సజీవుడవై – అధిక స్తోత్రము – పొందుచున్నవాడా
ఘనపరుతును నిన్నే
ప్రేమించే ………………యేసయ్యా
నీవుంటే ……………….చాలునయా
నడిపించే …………….. నజరేయుడా
కాపాడే …………………కాపరివి ||నా నీతి||
సంఘమై – నీ స్వాస్థ్యమై – నను నీ యెదుట నిలపాలని
ఆత్మతో – మహిమాత్మతో- నన్ను ముద్రించి యున్నావు నీవు (2)
వరములతో – ఫలములతో – నీకై బ్రతకాలని
తుదిశ్వాస – నీ సన్నిధిలో – విజయం చూడాలని
ఆశతో ఉన్నానయా
కరుణించే………యేసయ్యా
నీ కోసమే…….. నా జీవితం
నిను చేరే ఆశయం తీరాలయ్యా
నిను చూసే………. ఆక్షణం. రావాలయ్యా ||నా నీతి||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: bible stories for kidsbible story for kidschinese christian songsHesus sa Krusjapanese christian songsKids Bible appKids Bible Lessonskids bible storiesKids bible storykorean christian songskorean christmas songssuperbookSuperbook ABS-CBNSuperbook Filipinosuperbook full episodesSuperbook Philippinessuperbook songSuperbook TagalogSuperbook Tagalog episodessusa krustelugu christian songsThe Salvation Poem