Na Stuthi Patruda Na Yesayya – నా స్తుతి పాత్రుడా – నా యేసయ్
Na Stuthi Patruda Na Yesayya – నా స్తుతి పాత్రుడా – నా యేసయ్
నా స్తుతి పాత్రుడా – నా యేసయ్
నా ఆరాధనకు నీవె యోగ్యుడవయ్యా (2)
నీ వాక్యమే నా పరవశము
నీ వాక్యమే నా ఆత్మకు ఆహారము (2)
నీ వాక్యమే నా పాదములకు దీపము (3) ||నా స్తుతి||
నీ కృపయే నా ఆశ్రయము
నీ కృపయే నా ఆత్మకు అభిషేకము (2)
నీ కృపయే నా జీవన ఆధారము (3) ||నా స్తుతి||
నీ సౌందర్యము యెరూషలేము
నీ పరిపూర్ణత సీయోను శిఖరము (2)
నీ పరిపూర్ణత నా జీవిత గమ్యము (3) ||నా స్తుతి||
- എൻ പ്രാണനും എൻ ആയുസ്സും – En Prananum En Aayussum
- ನನ್ನ ಆಸೆ ನನ್ನ ಬಯಕೆ – nanna ase nanna bayake
- హోసన్నా నీ నామం భలమైనది – Hosanna Ne Namam Bhalamainadhi Lyrics
- హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
- హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."