Naa Ashakanni – నా ఆశలన్నీ తీర్చువాడా
23
Telugu songs
Naa Ashakanni – నా ఆశలన్నీ తీర్చువాడా
ప: నా ఆశలన్నీ తీర్చువాడా
నిన్నే నే నమ్మితినయ్య
నాకున్న ఆధారం నీవెనయ్య
నా క్షేమమంతయు నీలోనయ్య
ఏదైన నీ వల్లె జరుగునయ్య
- ఊహించలేదు నేనెప్పుడు
నేనంటే నీకు ఇంత ప్రేమనీ
పగిలిపోయిన నా హృదయమును
నీ గాయాల చేతితో బాగుచేసావే - ఇక ఈ బ్రతుకు ఐపోయిందని
నిర్థారించిన వారు ఎందరో
విసిగిపోయిన నా ప్రాణమును
ప్రతి రోజు క్రొత్తగా బ్రతికించుచున్నావే - ఆశించితి నేను నీ చెలిమిని
కడవరకు నీతోనే బ్రతకాలని
మిగిలిపోయిన ఈ అధముడను
నీ సేవచేసే భాగ్యమిచ్చావే
Naa Ashakanni lyrics, Telugu christian song lyrics
- എൻ പ്രാണനും എൻ ആയുസ്സും – En Prananum En Aayussum
- ನನ್ನ ಆಸೆ ನನ್ನ ಬಯಕೆ – nanna ase nanna bayake
- హోసన్నా నీ నామం భలమైనది – Hosanna Ne Namam Bhalamainadhi Lyrics
- హృదయవేదన తొలగించినవు – Hrdayavedana Tolangincinavu lyrics
- హాసన్నా మహాన్నతుడు – Hosanna Mahonnthudu Telugu Lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."