నా బ్రతుకు యాత్రలో – naa brathuku yatralo
నా బ్రతుకు యాత్రలో – naa brathuku yatralo
నా బ్రతుకు యాత్రలో నా పాత్ర ముగిసిపోతే
తుదిశ్వాస విడచి నేను పరదైసు చేరిపోతే
ఆనందము సంతోషము
పరిశుద్ధులందరితో సహవాసము ” 2 “
” ఆనందము “
ఎగసి పడిన కెరటాలు తీరాన్ని చేరునులే
పుట్టినవారెవరైనా మరణించక తప్పదులే “2”
జనన మరణాల బ్రతుకు విలువైనది సోదరా ” 2 ”
క్రీస్తు కొరకు బ్రతుకకపోతే యుగయుగాలు బాధరా ” 2 ”
” ఆనందము “
వలస వచ్చిన పక్షులు మన మధ్యనే నివశిస్తాయి
తనగూటికి పోవాలని మరువకనే జీవిస్తాయి ” 2 ”
పక్షి కంటే శ్రేస్థుడు మనిషి పరలోకం మరిచాడు ” 2 ”
తండ్రియైన దేవుడు చేరే దారి మరిచిపోయాడు ” 2 ”
“ఆనందము “
తీర్చలేని దేవుని ఋణము ఏమిచ్చిన
మనము అర్పించు నీదేవునికి నీయొక్క జిహ్వఫలము ” 2
నింగి నేల గతించినా గతించవు యేసు మాటలు ” 2 ”
వెండి బంగారములైన సాటిరాని సంపదలు ” 2 ”
” ఆనందము “
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."