Naa Desam Na Bharatha Desam – నా దేశం నా భారతదేశం
Naa Desam Na Bharatha Desam – నా దేశం నా భారతదేశం
నా దేశం- నా భారతదేశం-నా గౌరవ దేశం-2
కరుణించుము కాపాడుము కృప చూపుము దేవా
విడిపించుము కాపాడుము రక్షంచుము దేవా నా దేవా..
దేశాన్ని రక్షించు దేశాన్ని విడిపించు
బాగు చేయుము దేవా – ఐక్యపరచుము ప్రభువా – 2
దేశాన్ని రక్షించు దేశాన్ని విడిపించు 2 ll నా దేశంll
- . శాస్త్రవిద్య అభివృద్ధి కలిగిన నా భారత దేశంలో
సర్వసంపదలు వర్ధిల్లుతున్న స్వాతంత్రదేశములో – 2
ఐక్యత కొదువవుతున్న నాయకులకు జ్ఞానమీయుము -2
అధికారులను రక్షించుము -2 - నా దేశంలో మంచి మార్గమును చాటించితే నేరమా
నీతిని గూర్చి వివరించితే వినిన వారిలో ద్వేషమా – 2
ఎందులకీ ద్వేషము ఇంకెతకాలంఅవివేకము -లో
ఉన్నవారిని క్షమియించుము – 2
Scale : G# Minor
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."