Naa Pranadhathavu Neeve – నా ప్రాణదాతవు నీవే
Naa Pranadhathavu Neeve – నా ప్రాణదాతవు నీవే
పల్లవి: నీవే నాప్రాణమని నీవే నాజీవమని
నిను నేఆరాధింతును
నీవే నాసర్వమనీ నీవే నాగమ్యమని
నిను నేపూజింతును
నా ప్రాణదాతవు నీవే- నా జీవధాతవు నీవే
నా మనసారా స్తుతియింతును
- నా కొరకే దిగి వచ్చినా పరిశుద్ధుడా
పరిపూర్ణ ప్రేమను చూపిన నా రక్షక
పరిశుద్ధుడ నీవే … ప్రేమ రూపడా నీవే
పరిపూర్ణుడా నీవే… కరుణామయా
నిన్ను మనసారా స్తుతియింతును//2//
2.. మరణము గెలిచి లేచినా ఘన విజయుడా
నా మరణపు ముల్లును విరచిన ఓ ధీరుడా
మార్గము నీవే ….సత్యము నీవే
జీవము నీవే నిజా దేవుడా…
నిను మనసారస్తుతియింతును//2//
- చీకటినీ తొలగించిన తేజోమయా
మీవెలుగుతో ననువెలిగించిన కాంతి కేంద్రమా
వెలుగువు నివే…నా విలువావు నీవే
నీతి వీ నీవే …నా ఖ్యాతివీ నీవే..
నిన్ను మనసారా స్తుతియింతును//2//
Naa Pranadhathavu Neeve Telugu christian song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."