Nammakamaina Devudavayya – నమ్మకమైన దేవుడవయ్యా
Nammakamaina Devudavayya – నమ్మకమైన దేవుడవయ్యా
పల్లవి:
నమ్మకమైనా దేవుడవయ్యా
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీ ప్రేమతో నన్ను పిలచి – నీ సాక్షిగా నన్ను మలచి
నీ చేతితో నన్ను చేసి – నా స్థితినంత చూసినావు
అనుపల్లవి:
ఏమి లేని నాకు అన్ని నీవైనావు యేసయ్యా
దిక్కులేని వాడనయ్యా నా దిక్కు నీవైనావయ్యా
దిక్కులేని వాడనయ్యా నా దిక్కు నీవై నావయ్యా
చరణం 1:
గాయములైన వేళ తోడువైనావు
క్రుంగిన వేళలో నాకు ధైర్యమయినావు
గుండెలు పగిలేలా ఏడ్చిన సమయములో
నా గుండె చప్పుడువై నను తట్టావు
చరణం 2:
ఒంటరినైన నాకు నేస్తమయినావు
ఇరుకైన బాటలో నాకు క్షేమమయినావు
ఈ లోక యాత్రలో పడిపోతున్నప్పుడు
నాదాగు చోటువై నను సరిచేసావు
Nammakamaina Devudavayya Telugu Christian Song Lyrics
Vocals, Tune & Music Composed by Sunder Konala
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."