నన్నా దరించిన నా యేసయ్యా – Nannu Aadharinchina Naa Yessaiah
నన్నా దరించిన నా యేసయ్యా – Nannu Aadharinchina Naa Yessaiah
శోధనలోన వేదనలోన – నా తోడుగా నడచిన నా దైవమా
శోకములోన రోగములోన – నన్నా దరించిన నా యేసయ్యా
మరువగలనా – నీ మధురప్రేమను
విడువగలనా నీపాదములను
ఆరాధనా – ఆరాధనా … ఆరాధన నీకే నా యేసయ్యా
1. అండగ ఉండి నా కొండవై నిలిచి
నీ బండపై స్థిరపరచినావే
వాక్య మన్నాచేత పోషించిన దేవా
ఎన్నతరమా నీప్రేమను
ఆరాధనా – ఆరాధనా … ఆరాధన నీకే నా యేసయ్యా
2 . కన్నీరు తుడిచి – కష్టాలను తొలగించి
ఉల్లాసవీస్త్రమును – నాకొసగి నావే
ఎన్నికలేని నన్ను – ఎంచుకొనిన దేవా
ఎన్నతరమా నీప్రేమను
ఆరాధనా – ఆరాధనా … ఆరాధన నీకే నా యేసయ్యా
- Sameepimparaani – సమీపింపరాని
- Neeve Naa Neerikshana – నీవే నా నిరీక్షణ
- Nee Udayakanthilo – నీ ఉదయ కాంతిలో
- Prathi udayam nee – ప్రతి ఉదయం
- Ghanamaina Vivaham – ఘనమైన వివాహం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."