Nanu Nadipinchuma – నన్ను నడిపించుమ యేసయ్య
Nanu Nadipinchuma – నన్ను నడిపించుమ యేసయ్య
ప. నన్ను నడిపించుమ యేసయ్య
నీ మార్గములో నడిపించుమ – 2
సత్యమైనని మార్గములో
జీవమైనని మార్గములో
నన్ను నడిపించుమ. ఆ…. ( నన్ను నడిపించుమ )
1. తప్పిపోయిన గోర్రేవలె
నేను తిరిగితిని – 2
వెదకి నన్ను రక్షించినా దేవా -2
నీ మార్గములో నడిపించుమ – 1 ( నన్ను నడిపించుమ )
2. పర్వతములు తొలిగినాను
మెట్టలు తత్తరిల్లినను – 2
నా కృప నిన్ను విడువదంటివి – 2
నీ కృపలో నడిపించుమ – 1 ( నన్ను నడిపించుమ )
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs