Nanu Preminchi Rakshinchina Na Yesayya – నను ప్రేమించి రక్షించిన నా యేసయ్యా
Nanu Preminchi Rakshinchina Na Yesayya – నను ప్రేమించి రక్షించిన నా యేసయ్యా
నను ప్రేమించి రక్షించిన నా యేసయ్యా
నీ రక్తంతోనే నను కడిగి శుద్ధి చేసితివి ||2||
యేసయ్యా నా యేసయ్యా
యేసయ్యా నా యేసయ్యా ||2||
కళ్లు మూసిన నీ రూపమే
కళ్లు తెరచిన నీ సౌందర్యమే ||2||
కౌగిలిలో నను దాచితివి
నీ కౌగిలిలో నను దాచితివి
కృపా సత్య సంపూర్ణుడ నా యేసయ్యా ||2||
నీ కృపతో నను పిలిచావు
నీ మాటతో నను లేపావు ||2||
నీతోనే నేనుండుటే
నీలోనే నేనుండుటే
నా ఆశై వున్నది నా కాంక్షై వున్నది ||2||
నిను నమ్మిన ప్రజలను ఎప్పుడు
సిగ్గు పరచవు ఎన్నడు నీవు ||2||
నా అతిశయం నీదేనయ్యా
నా ఆనందం నీవేనయ్యా
నను వెన్నుతట్టి నా పక్షముగ ఉన్నావయ్యా ||2||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."