నీ పాదాల చెంతనే చేరి మొరలిడు – Ne pathala santhanae
నీ పాదాల చెంతనే చేరి మొరలిడు – Ne pathala santhanae
నీ పాదాల చెంతనే చేరి మొరలిడు వేళ ..
పల్లవి: నీ పదాల చెంత నే చేరి – మొరలిడు వేళ
నాదు మనవి అంగీకరించబడున్…||2||
యేసు స్వామి నామార్గమునంధు వెలుగు నీవే.
యేసు స్వామి నా బలహీనతయందు బలము నీవే. ||2||
||నీ పాదల||
….(Music)….
పాపముతోనే.. చెడియుండగా
నీతి హస్తమైతో.. ఆధరించి,
పాపముతోనే.. చెడియుండగా
(ని)నీతి హస్తమైతో ఆధరించి.
నీ స్వస్థ్యముగా.. మార్చి
నీ రూపులో నను మలచి||2||
బలపరచినా నా రక్షకా..
బ్రతికించినా నా యేసయ్య…!
||యేసు స్వామి||
||నీ పాదాల||
….(Music)….
మంచిదైన యీవిని
పొందుదువన్న నా దేవా||2||
నా జీవితంలో.. నీ చిత్తం నేర్వేర్చగా..
నా జీవితంలో.. నీ చిత్తం నేర్వేర్చగా..
కృప జూపిన నా రక్షకా
కరుణించినా నా యేసయ్య..||2||
||యేసు స్వామి||
||నీ పాదాల||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."