నీ గొప్ప విశ్వాసమే – Nee Goppa Viswashamey
నీ గొప్ప విశ్వాసమే – Nee Goppa Viswashamey
సర్వాధికారి యేసు – నీకు సమస్తము సాధ్యమే (2)
అసాధ్యమైనది లేనే లేదు – అంతయు సాధ్యమే (2)
నీ నామములో అన్నీయు – సాధ్యమే సాధ్యమే
నీ మాటలో అన్నీయు సాధ్యమే సాద్యమే
లేని ఉన్నట్టుగానే పిలచినది నీ గొప్ప విశ్వాసమే (2)
అరచేయి అంత మేఘము చూపి – సౌభాగ మిచ్చావు దేశమంతా
అల్పమైన ఆరంభమును – గంభీముగా ముగించు దేవా
నీ ఆత్మలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నీ శక్తిలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నమ్మినవారికి అద్భుతమును చూపించే మహనీయుడా (2)
ప్రధానులతో అధికారులతో కూర్చుండబెట్టె గొప్ప దేవా
హెచ్చించువాడవు నీవేతండ్రి ఘనత మహిమ నీకేదేవా
నీ కృపలో అన్నీయు సాధ్యమే సాధ్యమే
నీ జ్ఞానములో అన్నియు సాధ్యమే సాధ్యమే
నీ యొద్ధకు వచ్చు వారికి ఫలము ఇచ్చువాడవు (2)
- Yesu piranthare poovinil – இயேசு பிறந்தாரே பூவினில்
- Pathukakum Deivame – பாதுகாக்கும் தெய்வமே
- Aseervatha Mazhai Pozhiyum – ஆசீர்வாத மழை பொழியும்
- Irupavarum Irunthavarum – இருப்பவரும் இருந்தவரும்
- Avar Ennidam Vanthar – அவர் என்னிடம் வந்தார்
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: african christian songsamharic christian songsamharic christmas songsarabic christian songsbengali christian songbhojpuri christian songbisaya christian songcebuano christian songchinese christian songsChristian songschristmasCoveregyptian christian songsenglish christian songsERNEST ASHIfrench christian songsgerman christian songsgospel songsgujarati christian songHà Nhi IdolHatronikhausa christian songshebrew christian songshindi christian songigbo christian songsiranian christian songsjavanese christiankorean christian songsmalayalam christian songsmarathi christian songMasteringMedleyodia christian songpolish christian songsportuguese christian songsRajkumar kommuRemixRUBEN RAJ KUAMRrussian christian songsspanish christian musicspanish christian songswahili christian songstagalog christian songsTamil Christian songstelugu christian songsthai christian songturkish christian songsurdu christian songsvietnamese christian songsyoruba christian songs