Nee Krupa naku chalunu – నీ కృపా నాకు చాలును
Nee Krupa naku chalunu – నీ కృపా నాకు చాలును
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జలరాసులన్ని ఏకరాశిగా – నిలిచిపొయెనే నీ జనుల ఎదుట -2
అవి భూకంపాలే యైనా – పెను తుఫానులే యైనా -2
నీ కృపయే శాసించునా – అవి అణగి పోవునా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నా జన్మభూమి వికటించగా – మారిపోయెనే మరుభూమిగా -2
నీ కౌగిలి నను దాచెనే – నీ త్యాగమే నను దోచెనే -2
నీ కృపయే నిత్యత్వమా – నీ స్వాస్థ్యమే అమరత్వమా -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
జగదుత్పత్తికి ముందుగానే – ఏర్పరచుకొని నన్ను పిలచితివా -2
నీ పిలుపే స్థిరపరచెనే – నీ కృపయే బలపరచెనే -2
నీ కృపయే ఈ పరిచర్యను – నాకు అనుగ్రహించెను -2
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను
నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా …..
నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా ….. నీ కృపా….. నీ కృపా …..
నీ కృపా నాకు చాలును నీ కృప లేనిదే నే బ్రతుకలేను -2
నీ కృప లేనిదే నే బ్రతుకలేను.
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: arc noahbeginner biblebeginners biblebiblebible childrenbible stories childbible stories for childrenbible storybible story for childrenbible story for children animatedbible story for kidsbible story of josephkids biblekids bible songskids bible storiespreschool bible bible for childrenThe BibleThe Bible (Religious Text)the bible storytv bible