Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
పల్లవి:
నీ ప్రేమ కోసం నీ చూపు కోసం వేచాను అనుక్షణం//2//
నీవే నీవే నీవే నా ఆశ నీవే నీవే నీవే
నా ధ్యాస //2//
నీవే నీవే నీవే నా యేసువా నీవే నీవే నీవే
నా ప్రభువా//2//
చరణం1:
నీవు రాసిన కథను నేను నీలో ఒదిగాను నేను
నీవు చేసిన రూపము నేను నిను తాకక ఎలా ఉండగలను
నీ కథనంలానే నేను జీవిస్తున్న నా సర్వం నీవై నిన్నే ప్రేమిస్తున్నా
నీ ప్రేమ కోసమే నా అన్వేషణ నీ ప్రేమ కోసమే నా అన్వేషణ
చరణం2:
నీవు పోసిన జీవము నేను నీలో ఎదిగాను నేను
నీవు మోసిన భారము నేను నిను చూడక ఎలా కునకగలను
నీ ఊహల్లోనే నేను బ్రతికేస్తున్న నా స్వాస్థ్యం నీవై నిన్ను నమ్ముకున్న
నీ చూపు కోసమే నా నిరీక్షణ నీ చూపు కోసమే నా నిరీక్షణ
Nee Prema Kosam Lyrics given that Telugu Christian song by Catherine Ebenesar and Philliph Prakash.
- Latest New Telugu Christian Songs | Amma kosam | Starry Angelina Edwards
- Dhyvam nee kosam Lyrics – ధైవం నీ కోసం
- Langaresinaava Na Navaku Lyrics – అనేకులను కంటతడి పెట్టిస్తున్న పాట
- ఇదే ఆశ నాలో నా యేసయ్య – Idhe aasa naalo
- Anandam Avadhulu daati – ఆనందం అవధులు దాటి ఉన్నత శిఖరాలకు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."