Nee Rekkala Needalona song lyrics – నీ రెక్కల నీడలో కాచితివి
Nee Rekkala Needalona song lyrics – నీ రెక్కల నీడలో కాచితివి
ప॥ నీ రెక్కల నీడలో కాచితివి ఇంతకాలము
విలువైన నీ ప్రేమలో దాచితివి గతకాలము
అ.ప. ఉప్పొంగే నా హృదయం నూతన గీతముతో
నే పాడి పొగడెదను స్తోత్రగీతముల్ (2) ॥నీ రెక్కల॥
- గతమంత గాఢాంధకారమైన చేజారిన జీవితాన ఆవరించే మరణవేదన
కలిగించితివి నిత్య నిరీక్షణ (2)
విలువైన ప్రేమతో నడిపించినావు (2)
దినములు జరుగుచుండగా ॥ఉప్పొంగే॥ - ఆశలన్ని ఆవిరవుతున్న – చేరలేని గమ్యములోన చీకట్లు కమ్ముకుంటున్నా
నడిపితివి నీ వెలుగులోన (2)
విలువైన ప్రేమతో నడిపించినావు (2)
సంవత్సరములు జరుగుచుండగా ॥ఉప్పొంగే॥ - అంధకార తుఫానులు ఉన్న అత్యున్నత నీ కృపలతోన మితిలేని నీ దయచేత
నిలిపితివి సంపూర్ణతలోన (2)
విలువైన ప్రేమతో నడిపించెదవు (2)
శాశ్వత కాలమువరకు ॥ఉప్పొంగే॥॥
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."