Nee Siluve Naaku – నీ సిలువే నాకు శరణం యేసుప్రభో
Nee Siluve Naaku – నీ సిలువే నాకు శరణం యేసుప్రభో
పల్లవి: నీ సిలువే నాకు శరణం యేసుప్రభో!
1. దురితదూరుడా – నీదరి జేరగ – నాదు పాప – శాపము దీర్చి దరిజేర్చితివి – కృపతో
2. శాశ్వతముగ నన్ను – ప్రేమించితివి – నీదు ప్రేమకు – నేనే సాక్షిని బలమగు నీదు – కృపతో
3. నా హృదయములో – భారములెల్లను – సిలువను జూడగ – సమసిపోయెను శక్తిగల నీ కృపతో
4. రక్తముకార్చి – మరణము గెల్చి – శత్రు సైతానును ఓడించి విజయమిచ్చితివి కృపతో
5. నీవు పొందిన – బాధలవలన – నిత్యసుఖంబులు – సంపూర్ణముగ పొందితి నీదు కృపతో
6. యేసు నా సిలు – వను నే మోసి – ఇలలో నిన్ను – వెంబడించుటకు ధైర్యమిచ్చితివి కృపతో
7. నీ రాకకై – నిరీక్షించు – నిత్యకృపను నే – పొందితినంచు పాడెదను హల్లెలూయ
Nee Siluve Naaku song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."