Neepaine Aanukondhunu telugu christian song lyrics – నీపైనే ఆనుకొందును
292
Telugu songs
Neepaine Aanukondhunu telugu christian song lyrics – నీపైనే ఆనుకొందును
నీపైనే ఆనుకొందును… నీసన్నిదే చేరుకొందును…. || 2 ||
శ్రమలు ఎదురైనా… సిలువతోడైనా….. || 2 ||
నీకృపలో సాగిపోదును….. “నీపైనే”
- అతికాంక్షనీయుడా సత్యస్వరూపుడా
దవళసింహాసనాసీనుడా…….. || 2 ||
మహిమనేవిడచి – దరణికేతెంచి – పాపినేమార్చి
రక్షణనిచ్చిన దేవుడా……. “నీపైనే” - ప్రేమస్వరూపుడా మృత్యుoజయుడా
మహిమ ఘనతలకు యోగ్యుడా…. || 2 ||
శిక్షనే ఓర్చి – సిలువనే మోసి – రక్తమే కార్చి
ప్రాణమే పెట్టిన దేవుడా……. “నీ పైనే”
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Previous