నీతిసూర్యుడు నీపై ఉదయించును – Neethi suryudu ni pai undaenchenu
నీతిసూర్యుడు నీపై ఉదయించును – Neethi suryudu ni pai undaenchenu
పల్లవి : నీతి సూర్యుడు నీపై నుదయించును
అతని రెక్కలు నారోగ్యము నిచ్చును
- పాపపు టంధకార మందుంటిమి
శాప శిక్షపొంద తగియుంటిమి
దాపున జేరిన నీతి సూర్యుడు
నీపై ప్రకాశించు నిత్యము
|| నీతి || - కృపయు సత్యము యేసు ద్వార కల్గెన్
కృపనుబొందగ వేగమే రారమ్ము
అపరిమిత కృపనుండి నీవు
కృపవెంబడి కృప బొందెదవు
|| నీతి || - వారాయన తట్టు తేరిచూడగా
వారి ముఖము బహు ప్రకాశించెను
పరమ ప్రభును చూడు నీతి సూర్యుని
కిరణంబులు వెల్గునిచ్చును
|| నీతి || - మందిరమంత యెహోవా తేజస్సు
అందరు చూడ నిండి యుండెను
సుందరమగు క్రీస్తు తేజస్సును
పొంది యారాధించి స్తుతించు
|| నీతి || - తన మహిమకు రాజ్యమునకును
మనలను పిలిచిన దేవునికి
వినయముతోడ విధేయులమై
నడుచుకొందుము నిత్యము
|| నీతి ||
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."

Worship Service (May 28, 2023)
Tags: best christmas musicbest christmas songbest Christmas songsbest musicbest songschristmaschristmas musicchristmas music 2022christmas playlistCHRISTMAS SONGChristmas song 2021Christmas song 2022christmas songschristmas songs 2022christmas songs playlistchristmas songs playlist 2022Dr.Dheerajkhasi christian songkhasi christmas songkhasi gospel songmerry christmasmerry christmas 2022Musicmusic 2021music 2022music christmaspop christmasSongsongssongs 2021Songs 2022songs christmastelugu christian songs