Neevu Leni Kshanamaina song lyrics – నీవు లేని క్షణమే యుగము యేసయ్య
Neevu Leni Kshanamaina song lyrics – నీవు లేని క్షణమే యుగము యేసయ్య
నీవు లేని క్షణమే యుగము యేసయ్య
ఏమిచ్చి నీ ఋణము నే తీర్చగలనయ్య
ఏముంది నాలో ఇంతగా ప్రేమించుటకు ||2 ||
ఉండలేనయ్య … యేసయ్య…
ఉండలేనయ్యా నిను స్తుతించకుండా
బ్రతుకలేనయ్యా నీ శ్వాస లేకుండా
నడువలేనయ్యా నీ తోడు లేకుండా
నిలువలేనయ్యా నీ ఆత్మ లేకుండా || ఉండలేనయ్య ||
యేసయ్య … యేసయ్య… యేసయ్య… యేసయ్య..
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య…
పదములు రావయ్య నీ పేరు లేకుండా
ప్రకటించలేనయ్యా సాయము లేకుండా ||2||
వర్ణించలేనయ్యా నీ వరము లేకుండా
కన్నీళ్లు రావయ్యా సాక్ష్యం లేకుండా
యేసయ్య … యేసయ్య… యేసయ్య… యేసయ్య..
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య…
భుజియింపలేనయ్య వాక్యము తినకుండా
మాటలు రావయ్యా నీవు మాట్లాడకుండా ||2||
నా పాదం కదలదయా నీ సన్నిధి రాకుండా
తిరిగి రాలేనయ్య నీ కంచె లేకుండా
యేసయ్య … యేసయ్య… యేసయ్య… యేసయ్య..
యేసయ్య… యేసయ్య… యేసయ్య… యేసయ్య… || ఉండలేనయ్య ||
Neevu Leni Kshanamaina Lyrics, Telugu Christian Song
- నీవు లేకుండా నేనుండలేను – Neevu Lekunda Nenudalenu
- Telugu Christian Songs: A Harmonious Path to Spiritual Reflection
- Jis Din Mein Cover- Shelley Reddy – Neer Illatha Nallellam – Neevu Leni Rozantha – Song lyrics
- కనులే చూసే – KANULE CHUSE
- తూరుపు దిక్కున చుక్క బుట్టె – Thoorupu Dikkuna Chukka song lyrics
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."