Ninne Sthutintunayya Yesayya – నిన్నే స్తుతింతున్నయా యేసయ్యా
Ninne Sthutintunayya Yesayya – నిన్నే స్తుతింతున్నయా యేసయ్యా
పల్లవి:నిన్నే స్తుతియింతునయ్యా యేసయ్యా నిన్నే సేవింతునయ్య (2)
నీవే నా మార్గము సత్యము జీవము – నీవేనా రక్షణ విమోచన దుర్గము (2)
నీ సాటి దేవుడు లేడయ్య ఈ జగమందు
నీలాంటి దేవుడు లేడయ్య -(2) ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2)|| నిన్నే||
1:ఇస్సాకును కాపాడుటకు గొర్రెను దాచవు – మమ్మును కాపడుటకు నీవే బలిగా మారవు (2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు – నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
2:నేను వెతకకపోయిన నన్ను వెదకితివి- నే ప్రేమించకపోయిననాకై ప్రాణము పెట్టితివి (2)
నీ లాంటి దేవుడు లేడయ్య ఈ జగమందు – నీలాంటి దేవుడు లేడయ్య -(2)
ఆరాధింతును నిన్నే ఆరాదింతును (2) ||నిన్నే||
Ninne Sthutintunayya Yesayya song lyrics
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
- Evarunnaaru nakosam – ఎవరున్నారు నాకోసం
- Jeevitham Yepatidhi – జీవితం ఏపాటిది
- Aaradhinthun ninne aaradhinthun Medley Song
- Oa Stree Nivu – ఓ స్త్రీ నీవు ప్రకాశించు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs