Ninney Aradhinthun – నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
Ninney Aradhinthun – నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
నా దినముల్ ముగియు వరకు –
నా ఆత్మ విడచు వరకు – నా శ్వాస ఉన్నంత వరకు
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
నిన్నే ఆరాధింతున్ నిన్నే ఆరాధింతున్
- తల్లి గర్భమందు రాకముందే – నా పేరు పెట్టి పిలిచిన దేవా
తల్లి కన్న మిన్నగ ప్రేమించి – నాకోసం ప్రాణం పెట్టావు [ నా దినముల్] - ఎన్నో మార్లు నే పడిపోయినా – ఎంతో క్షమించావు
కృపయు దయను చూపుచు – నన్ను నడిపించుచున్నావు [ నా దినముల్] - పాపినైన నన్ను ప్రేమించి – హత్తుకొని చేర్చావు
నన్ను నీ యొద్ద చేర్చుటకై – మరల నాకోసం వచ్చేదవు [ నా దినముల్]
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."