Niti Yuta Yodda Natabadithimi – నీటి యూట యొద్ద నాటబడితిమి
Niti Yuta Yodda Natabadithimi – నీటి యూట యొద్ద నాటబడితిమి
నీటి యూట యొద్ద నాటబడితిమి
వేరు తన్ని ఎదిగి ఫలియింతుము
చింతపడము మా కాపు మానము
యేసు కృప చాలును||2||
యేసు కృప చాలును II నీటిII
పాపం పోయెను – హల్లెలూయా
యేసు లేచెను – హల్లెలూయా
యేసు వచ్చును హల్లెలూయా
స్తుతిగీతం పాడుదమ ||2||
స్తుతిగీతం పాడుదమ II నీటిII
యేసే మార్గము – హల్లెలూయా
యేసే సత్యము – హల్లెలూయా
యేసే జీవము – హల్లెలూయా
యేసు వార్తను చాటుదమ ||2||
యేసు వార్తను చాటుదమ II నీటిII
వాక్య ధ్యానంతో – హల్లెలూయా
ప్రార్ధనాత్మతో – హల్లెలూయా
ఏకత్వముతో – హల్లెలూయా
సహవాసము కోరుదమ ||2||
సహవాసము కోరుదమ II నీటిII
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
