Nuthana Parachumu Yessaya – నూతన పరచుము యేసయ్యా
Nuthana Parachumu Yessaya – నూతన పరచుము యేసయ్యా
నూతన పరచము యేసయ్యా(2)
నూతన పరచము యేసయ్యా(2)
Rise me from the child to son
Use me to glorify you (2)
వ్యాధి కలిగిన హృదయమును
మోసకరమైన హృదయమును(2)
మీ వాక్యముతో నింపుము మీ చిత్తమును చేసెదను(2)
Rise me from the child to son
Use me to glorify you (2)
నూతన పరచము యేసయ్యా(2)
శాపము తెచ్చే నాలుకను
అతిశయపడుచున్న నాలుకను(2)
మీ స్తోత్రముతో నా నోటిని నింపుము
మీమహిమను నేను చాటేదనూ
Rise me from the child to son
Use me to glorify you (2)
నూతన పరచము యేసయ్యా(2)
దోశకరమైన చూపులను
పాపాన్ని మోహించే కన్నులను
మీ హస్తముతో నా కన్నులు తాకుము మీ మహిమను నేను చాటేదనూ
Rise me from the child to son
Use me to glorify you (2)
నూతన పరచము యేసయ్యా(2)
Nuthana Parachumu Yessaya song lyrics in telugu
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."