Nuthana Vatsaramu – నూతన వత్సరము
నూతన వత్సరము – శుభముల తోరణము
ప్రార్ధన ప్రతిఫలము – ప్రభు యేసు బహుమానము
ఇది మహోదయం – మహిమ తేజోదయం
దేవ కరుణోదయం – నీతి సూర్యోదయం
1.ఆశల పందిరి కూలిన – మోసపు ఊబిలో చిక్కిన
దోషమె రాశిగ నిలచిన – యేసుని హస్తము కాచెను || ఇది మహోదయం ||
2.పాతవి గతియంచెను చూడు – క్రొత్తవాయెనునేడు
నూతన ఆత్మతో పాడుము – నిత్యము క్రీస్తుని వీడుము || ఇది మహోదయం ||
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."