ఓ సద్భాక్తులారా – O sadbakthulara
ఓ సద్భాక్తులారా – O sadbakthulara
ఓ సద్భాక్తులారా – లోక రక్షకుండు
బెత్లేహేమందు నేడు జన్మించెన్
రాజాధి రాజు – ప్రభువైన యేసు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
సర్వేశ్వరుండు – నర రూపమెత్తి
కన్యకు బుట్టి నేడు వేంచేసెన్
మానవ జన్మ – మెత్తిన శ్రీ యేసూ
నీకు నమస్కరించి నీకు నమస్కరించి
నీకు నమస్కరించి పూజింతుము
ఓ దూతలారా – ఉత్సాహించి పాడి
రక్షకుండైన యేసున్ స్తుతించుడి
పరాత్పరుండా – నీకు స్తోత్రమంచు
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
యేసు ధ్యానించి – నీ పవిత్ర జన్మ
ఈ వేల స్తోత్రము నర్పింతుము
అనాది వాక్య – మాయే నర రూప
నమస్కరింప రండి నమస్కరింప రండి
నమస్కరింప రండి ఉత్సాహముతో
- బేత్లెహేము పురములొ దేవుని వాగ్దానము – Betlehemu puramulo devuni vaagdanamu song lyrics
- Rakshana Sunadhamu Christmas song lyrics – రక్షణ సునాదము
- Rakshakudu Janminchenu telugu Christmas song lyrics – రక్షకుడు జన్మించెను
- Immanuel Telugu Christmas song lyrics – ఇమ్మానుయేలు
- Divilo Veduka telugu christmas song Lyrics – దివిలో వేడుక
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: @yashjasperall time best telugu christmas songschristams song 2018ChristianChristian christamschristian musicChristmas SambaraluCHRISTMAS SONGchristmas song 2018christmas songscross kulture officialEnoch JaganGujarati Christmas Songharris jayrajhindi christmas songsJASPERjesus birthkannada christmas songsmalayalam christmas songsnew christmas songnew telugu christian songso sadbakthularaPrabhu PammiPrasanna BoldTelugu Christmas songsvppYashyash jasperYash jasper artistYash jasper christian songsyash jasper official