Paadana Thiyani Paata – పాడనా తీయని పాట
Paadana Thiyani Paata – పాడనా తీయని పాట
పాడనా తీయని పాట – నే పాడనా యేసయ్య పాట
కలిగేను శాంతి ఈ భువిలోనా – కలిగేను నెమ్మది నా జీవితంలో || 2 ||
లోకాశలు ఉన్న నన్ను – ప్రేమతో దరి చేర్చెను
పాపినైన నాకు – పాప విమోచన దయచేసెన్ || 2 ||
ఏమివ్వగలను – యేసయ్య నీకు
హృదయాన్ని నీకే అర్పించేదన్ || 2 ||
చీకటిలో ఉన్న నన్ను – వెలుగులోకి చేర్చెను
బాధలలో ఉన్న నాకు – ఓదార్పు నిచేను || 2 ||
ఉంటాను నీలోనే కడవరకు నేను
వేచి చూస్తాను నేను నీ రాక కోసం. || 2 ||
- Nyaayamuga Naduchukoni – న్యాయముగా నడుచుకొని
- Neetho Unte Jeevitham – నీతో ఉంటే జీవితం
- Prardhinchedamu Pranuthinchedamu – ప్రార్ధించెదము ప్రణుతించెదము
- Nazareyuda Na Yesayya – నజరేయుడా నా యేసయ్యా
- Nee Prema Kosam – నీ ప్రేమ కోసం
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: Bindhu|RamisChristianDevotionalSongsdownloadChristianDevotionalSongsMelodychristmas songsDivya NakshthramDivya PrakashamDivya SannidyamDivya ThejusEnte XmasGujarati Christmas Songhindi christmas songsJino Kunnumpurathkannada christmas songsmalayalam christmas songsMini|Ramesh muraliRimi TomyRincy|Gagul JocobRincy|Gagul JosephSam KadammanittaSindhu PriyaSis. LillySuperHitChristiandevotionalMalayalamSongsNonStopSuperHitChristiandevotionalSongsMalayalamtelugu christian songsTelugu Christmas songsVenugopalwilson piravomZion Classics