
Parishuddha deva – పరిశుద్ధదేవా ప్రణుతింతును
Parishuddha deva – పరిశుద్ధదేవా ప్రణుతింతును
scale – G ; Tempo -125 ; Signature – 4/4
G C C D G
పరిశుద్ధదేవా ప్రణుతింతును – స్తోత్రార్హుడా నిన్నే స్తుతియింతును “2”
G C F Dsus G
ఆరా..ధనా…. ఆరా..ధనా…. -ఆరా..ధనా….ఆరా..ధనా….”2
G Am D G
1. నాయెడలనీకున్న తలంపులు – విస్తారమైనవి అతిశ్రేష్టమైనవి”2″
G Am. Bm D G
శాశ్వతమైన కృపచూపినావు – నీ ప్రేమ ఎంతో అతిమధురము “2”
G C F Dsus G
ఆరా..ధనా…. ఆరా..ధనా…. -ఆరా..ధనా….ఆరా..ధనా….”2
G Am D G
2. గాడాంధకారములో నేనున్నపుడు – నీ బాహువే నన్ను రక్షించెను “2”
G Am Bm D G
నా కొరకు మరణించి తిరిగిలేచినావు – నీ కొరకే నేను జీవింతును “2”
G C F Dsus G
ఆరా..ధనా…. ఆరా..ధనా…. -ఆరా..ధనా….ఆరా..ధనా….”2
Parishuddha deva song lyrics in Telugu
పరిశుద్ధదేవా ప్రణుతింతును – స్తోత్రార్హుడా నిన్నేస్తుతియింతును “2”
అ . ప .: ఆరా .. ధనా …. ఆరా .. ధనా …. – ఆరా .. ధనా …. ఆరా .. ధనా ….”2″
1. నాయెడలనీకున్నతలంపులు – విస్తారమైనవిఅతిశ్రేష్టమైనవి “2”
శాశ్వతమైనకృపచూపినావు – నీప్రేమఎంతోఅతిమధురము “2” ” ఆరాధనా “
2. గాడాంధకారములోనున్నపుడు – నీబాహువేనన్నురక్షించెను “2”
నాకొరకుమరించితిరిగిలేచినావు – నీకొరకెనేనుజీవింతును “2” ” ఆరాధనా “