Praanama – ప్రాణమా నా ప్రాణమా
పల్లవి
ప్రాణమా నా ప్రాణమా
జీవమా నా జీవమా
యేసయ్య గద్దింపుకు లోబడక
మనగలవా నా ప్రాణమా – 2
చరణం 1
నిను గుర్తించీ – మమతను పంచీ
తన ప్రాణమర్పించి – విముక్తునిగ చేసి
నిను దర్శించి – చెలిమిని పెంచీ
తన కాడినందించి – పనికై నియమించీ – 2
విలువిచ్చినది – ప్రియుడే కదా
నిను మెచ్చునది – వరుడే కదా – 2
చరణం 2
నిను దీవించి – నీ స్థితి మార్చి
తన వాక్కుతో నింపి – ఫలియింప జేసి
మలినము తీసి మహిమను ఇచ్చీ
ఎన్నికయే లేని నిన్ను నమ్మికతో పెంచి – 2
ఘన పరిచినదీ ప్రభువే కదా
గుణ పరిచినది విభుడే కదా – 2
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."