చేసిన ప్ప్రాణార్పణ – Praanarpana song lyrics
86
Telugu songs
చేసిన ప్ప్రాణార్పణ – Praanarpana song lyrics
పల్లవి:
అర్పణ బలిఅర్పణ
యేసు నాకొరకు చేసిన ప్రేమార్పణ
అర్పణ బలిఅర్పణ
యేసు నాకొరకు చేసిన ప్ప్రాణార్పణ ||2||
- రక్తమే ప్రాణము- ఆ ప్రాణమే ధారబోసెను|| 2||
ఇంత గొప్ప ప్రేమ యేసు నాపై చూపెను
ఎంతో శాశ్వతమైన కృపతో నన్ను నింపెను || 2||
ఏమివ్వగలను యీ ప్రేమకు
ఏమర్పించగలను నీ ప్రేమకు|| 2||
యేసుని స్వరూపాన్ని లోకానికి నే యిత్తును
ప్రాణార్పణంగా క్రీస్తు కొరకే నే బ్రతికెద|| 2|| - హృదయమే మోసమైనది ఆ వ్యాధినే కడిగివేసెను || 2||
ఇంత గొప్ప నెమ్మది యేసు లోకానికిచ్చెను
ఎంతో నూతన సృష్టిగా రూపాంతర పరిచెను || 2||
ఏమివ్వగలను యీ ప్రేమకు
ఏమర్పించగలను నీ ప్రేమకు|| 2||
విరిగి నలిగిన హృదిని నే యిత్తును
కడవరకు క్రీస్తు కొరకె నే నిలిచెద || 2||
- నన్నెంతగా ప్రేమించితివో – Nannenthaga Preminchithivo
- Aa Bethlehemu Puramulo – ఆ బెత్లెహేముపురములో
- Aa Bhojana Pankthilo – ఆ భోజనాపంక్తి లో సీయోను ఇంటిలో
- Aa dari chere dare kanaradu – ఆ దరి చేరే దారే కనరాదు
- Aa Devude Naa Rakshakudu – ఆ దేవుడే నా రక్షకుడు
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."