Prabhu Yesuni Vadanamulo Na Devudu Kanipinche – ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె
Prabhu Yesuni Vadanamulo Na Devudu Kanipinche – ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె
ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించె
పాపాత్ముల బ్రోచుటకై కృపలొలికిన కలువరిలో
పరలోకముకై చిరజీవముకై ప్రార్ధించెను నా హృదయం
దిశలన్నియు దిరిగితిని – నా పాపపు దాహముతో
దౌష్ట్యముతో మసలుచును – దౌర్జన్యము చేయుచును
ధనపీడనతో మృగవాంఛలతో – దిగజారితి చావునకు
చెండాడితి బ్రతుకులను – దహియించితి గృహములను
చెరగవు నా పాపములు – తరగవు నా వేదనలు
చనిపోయినను ధరవీడినను – చల్లారవు శోకములు
పలుమారులు వినుచుంటి – నజరేయుని నీతికధ
పరిహాసము చేసితిని – పరమార్ధమె మోసమని
పశుప్రాయుడనై జీవించుటచే – ప్రాప్తించెను యీ సిలువ
కలువరి యావరణములో – కరుణాత్ముని చేరువను
కనుమూసిన కాలములో – వెలుగుదయించిన వేళ
కనుగొంటిని నా దౌర్భాగ్యస్థితి – కంపించెను నా తనువు
యేసు నీ రాజ్యముతో – భువికేతెంచెడి రోజు
ఈ పాపిని క్షమియించి – జ్ఞాపకముతో బ్రోవుమని
యిల వేడితిని విలపించితిని యీడేరెను నా వినతి
పరదైసున ఈ దినమే – నా యానందములోను
పాల్గొందువు నీవనుచు – వాగ్ధానము చేయగనే
పరలోకమే నా తుది ఊపిరిగా – పయనించితి ప్రభు కడకు
- Kirubai Kirubaiye – கிருபை கிருபையே
- Kanmani pola kaathavare – கண்மணி போல காத்தவரே
- Thodum En Kangalaiyae – தொடும் என் கண்களையே
- Mannikka Therinthavarae – மன்னிக்கத் தெரிந்தவரே
- Enthan Vaalvile Neer – எந்தன் வாழ்விலே
Shop Now: Bible, songs & etc
1. Follow us on our official WhatsApp channel for the latest songs and key updates!
2. Subscribe to Our Official YouTube Channel
Keywords: Tamil Christian song lyrics, Telugu Christian song lyrics, Hindi Christian song lyrics, Malayalam Christian song lyrics, Kannada Christian song lyrics, Tamil Worship song lyrics, Worship song lyrics, Christmas songs & more!
Disclaimer: "The lyrics are the property and copyright of their original owners. The lyrics provided here are for personal and educational purposes only."
Tags: telugu christian songs